Iron leg sastry son prasad recipe
My Interview with Iron Leg Sastry Son Prasad | Last Days of Iron Leg Sastri | Sumantv Telugu recipe..
ఐరన్ లెగ్ శాస్త్రి
ఐరన్ లెగ్ శాస్త్రి | |
|---|---|
| జననం | గునుపూడి విశ్వనాథ శాస్త్రి తాడేపల్లి గూడెం |
| మరణం | 2006జూన్ 19 తాడేపల్లి గూడెం |
| మరణ కారణం | గుండెపోటు |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | నటుడు |
| పిల్లలు | ప్రసాద్ |
ఐరన్ లెగ్ శాస్త్రి గా ప్రాచుర్యం పొందిన గునుపూడి విశ్వనాథ శాస్త్రి హాస్యనటుడు.
Beetroot phytochemicals like betanin, saponins, polyphenols, and organic acids can resist simulated gastrointestinal digestion.
పలు చిత్రాల్లో పురోహితుని పాత్ర పోషించాడు. 150 కి పైగా చిత్రాల్లో నటించాడు.[1] మొదట్లో సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసే ఈయనను దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణఅప్పుల అప్పారావు చిత్రం ద్వారా నటుడిగా పరిచయం చేశాడు.[2]ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆవిడా మా ఆవిడే, పేకాట పాపారావు మొదలైన సినిమాలు ఆయనకు నటుడిగా పేరు తెచ్చిన చిత్రాలు.
2006 జూన్ 19న చనిపోయే ముందు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు తమను ఆర్థికంగా ఆదుకోమని ప్రభుత్వాన్ని అర్థించారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. స్వస్థలం తాడేపల్లి గూడెం.
ABSTRACT.బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొదట్లో సినిమాల ప్రారంభోత్సవాలకు పౌరోహిత్యం వహించేవాడు. దర్శకుడు ఇ